ఈ నీళ్ల‌లో మొసలి ఎక్క‌డుందో గుర్తించండి..

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత మ‌నిషి జీవిత‌మే పూర్తిగా మారిపోయింది.అందునా మెద‌డు ప‌రీక్ష పెట్టే ప్ర‌శ్న‌లు విధానంలోనూ మార్పులు చేసుకున్నాయి.

 Locate The Crocodile In This Water, Crocodile, Viral Pic , Water-TeluguStop.com

ఒక‌ప్ప‌డు దిన‌ప‌త్రిక‌ల్లో వ‌చ్చే ఫ‌జిల్స్‌, ఖాళీలు పూరింపుడు వంటివి ఉండేవి.ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టి అందులో ఉన్న‌వి ఏంటో చెప్పాల‌ని లేదా అందులో ఒక జంతువు ఉంది క‌నిపెట్ట‌డం చూద్దాం అంటూ స‌వాల్ విసురుతున్నారు.

ఇటువంటిదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.పైన పేర్కొన్న ఓ ఫోటోలో ఓ మొస‌లి ఉంది అదెక్క‌డుందో మీరు క‌నిపెట్టండి అంటూ మ‌రి ఓ సారి చూడండి.

చాలా మంది అందులో ఏముందో క‌నిపెడుతారు.గెలిస్తే ఏమి రాన్నా దానికి కోసం గంట‌ల త‌ర‌బ‌డి ఆలోచిస్తుంటారు.అయితే ఈ ఫోటోలో ప‌చ్చ‌దనం నిండి ఉంది.అందులో ఒక మొస‌లి ఉంది.మొక్క‌లు మొత్తం నీటితో నిండిపోయి ఉంది.ఈ ఫోటో మొస‌లి దాక్కొని ఉంది.ఈ అద్బుత‌మైన ఫోటోను ఓ వైల్డ్‌లైఫ్ ఫోటో గ్రాఫ‌ర్ చాలా చాక‌చ‌క్యంగా కెమెరాల బంధించాడు.అయితే ఫోటోను తీసేదుకు చాలా క‌ష్ట‌ప‌డ్డ‌న‌ని ఆ ఫోటో గ్రాఫ‌ర్ వివ‌రించారు.

చాలా మంది ప్ర‌య‌త్నించి విజేత‌ల‌య్యారు.మీరు కూడా ఒక‌సారి ప్ర‌య‌త్నించండి.

అయితే ఇందులో గెలిచినా ఏమి రాదు.మీ యొక్క మైండ్ ప‌వ‌ర్‌ను తెలుసుకునేంద‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇలాంటి ఫోటోలో చాలా వ‌ర‌కు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి.కొంత‌మంది వీటిని గుర్తించ‌డం మంచి థ్రిల్‌గా ఫీల‌వుతారు.

గ‌తంలోనూ ఓ మంచు కొండ‌ల్లో దాక్కున్న ఎలుగుబంటి ఫోటో కూడా హైలెట్ అయ్యింది.అప్ప‌డు సైతం చాలా మంది ప్ర‌య‌త్నించారు.

కొంత‌మంది మాత్ర‌మే గుర్తించ‌గ‌లిగారు.మ‌రికొంత మంది విఫ‌ల‌మ‌య్యారు.

మ‌రి మీరు కూడా ట్రై చేసి క‌నిపెట్ట‌గ‌ల‌రో లేదో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube