మే 26న ఆకాశంలో కనువిందు చేయనున్న సూపర్ బ్లడ్ మూన్..!

ఈ నెల 26న ఆకాశంలో అద్భుతం జరుగుతుంది.మే 26 బుధవారం బుద్ధ పౌర్ణమితో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఆకాశంలో చంద్రుడు రోజు కన్నా మరింత దగ్గరగా భూమికి చేరి సూపర్ బ్లడ్ మూన్ గా కనిపించనున్నాడు.

 Super Blood Moon In Sky On May 26 Evening, 12 Zodiac Signs, Blood Moon, Check Da-TeluguStop.com

ఈ పౌర్ణమి రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రేఖలోకి రావడంతో చంద్రుడు, సూర్యునికి మధ్యలో భూమి అడ్డుగా వస్తుంది .ఈ క్రమంలోనే చంద్రుని కిరణాలు భూమిపై ప్రచురించవు.తద్వారా చంద్రుని నీడ భూమి పై పడుతుంది.ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు.

బుధవారం పౌర్ణమి కావడంతో మొట్టమొదటిసారిగా మన దేశంలో తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది.సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే ఎంతో పెద్దగా భూమికి దగ్గరగా కనువిందు చేయనున్నాడు.

సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పటికీ మనదేశంలో మాత్రం ఇక చంద్రగ్రహణం కనిపించనుంది.మన భారతదేశంలో గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలకు అంటే సుమారు 14 నిమిషాల 30 సెకన్ల సమయం పాటు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

చంద్ర గ్రహణం అనంతరం మనకు ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్ గా చంద్రుడు కనిపించనున్నాడు.

Telugu Zodiac, Moon, Moon India, Time Sutak, Completelunar, Lunar Eclipse, India

మనదేశంలో కనిపించిన తొలి చంద్ర గ్రహణం మే 26 బుధవారం కనిపించగా, తరువాత జూన్ పదవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.అదేవిధంగా నవంబర్ 19వ తేదీన మరో పాక్షిక చంద్రగ్రహణం ఈ ఏడాది చివర డిసెంబర్ 4వ తేదీన చివరి సూర్య గ్రహణం ఏర్పడుతుంది.ఈ విధమైనటువంటి చంద్రగ్రహణం ఈశాన్య రాష్ట్రాలలో కనిపించనుంది.

చంద్ర గ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్‌ సముద్రం, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేయాలియాలో సంపూర్ణ చంద్రగ్రహణంగా కనువిందు చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube