అతని కారణంగానే మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంత సంచలనం సృష్టిస్తున్న అందరికి తెలిసిందే.దేశం మొత్తం వైరస్ వ్యాప్తి తీవ్రంగా మారింది.

 Mahesh Babu Isolates Himself After Hair Stylist Gets Covid, Mahesh Babu, Covid 1-TeluguStop.com

రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో కొన్ని రాకపోకలు నిషేధించారు.

పలు చోట్ల కర్ఫ్యూ కూడా విధించారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా నిషేధాలు విధించారు.

ఇక సినీ, వ్యాపార ఇక పలు రంగాలలో నిషేధాలు విధించారు.సినీ రంగాల్లో మాత్రం తీవ్రమైన పరిస్థితి ఉంది.ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు, సిని బృందాలు కరోనా బారిన పడ్డారు.ఇక కొందరు నటులు అనుమానం గా అనిపిస్తే క్వారంటైన్ లోకి వెళ్తున్నారు.

అన్నిచోట్ల వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్నారు.ఎంతోమంది వ్యాక్సిన్ టీకాలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మరో సినీ నటుడు మహేష్ బాబు కూడా సెల్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.

దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.ఇక ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని సినిమా షూటింగులు వాయిదా వేశారు.

ఇక తాజాగా మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్ కూడా కరోనా సోకగా.ఆ సిని బృందంలో పలువురికి వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

దీంతో మహేష్ బాబు సినిమా కు బ్రేక్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్ క్వారంటైన్ లో ఉన్నాడు.దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారు.

అంతేకాకుండా పలువురు నటులు కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube