విదేశీయులైన బాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవరంటే?

మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్దాంతం మీద నడుస్తుంది.ఎవరు, ఎక్కడి నుండి వచ్చినా స్వాగతించి వారిని గౌరవించి వారికి సముచిత స్థానం కల్పిస్తాం.

 Who Are The Foreign Bollywood Celebrities, Actress Katrinakaif, Bollywood Actres-TeluguStop.com

ఇది మన భారత దేశానికి, భారతీయుల గొప్పతనం.అందుకే మన భారత దేశాన్ని చాలా దేశాల ప్రజలు గౌరవిస్తారు.

అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అభిమాన నటి, అభిమాన సినిమా ఒకటి ఉంటుంది.మనం ఆ సినిమాలో ఆ పాత్రను అద్భుతంగా పోషిస్తే ఇక మనం ఆ నటిని కాని నటుడిని కాని అభిమానించడం మొదలు పెడుతాం.

వారు ఎక్కడి నుండి వచ్చారు, ఏ దేశం నుండి వచ్చారు అనేది ఏ సినిమా అభిమాని పట్టించుకోడు.

కాని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

అయితే విదేశాలలో జన్మించి ఇక్కడ స్టార్ లుగా మారిన నటుల గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా అందులో ఉండే మొదటి పేరు కత్రినా కైఫ్, ఆ తరువాత జాక్వలెజ్ ఫ్రెనాండెజ్, వీరు ఉన్నారు.

ఇక్కడ జన్మించకపోయినా ఇక్కడ సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్నారు.ఇలా స్టార్ హీరోయిన్ లే కాక, తెర వెనుక పనిచేసే కొంత మంది ప్రముఖులు కూడా విదేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వారు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube