ఒక ఆప్షన్ ప్రభాస్ మరో ఆప్షన్ నాగచైతన్య

రంగుల ప్రపంచం సినిమా .ఎప్పుడు ఎవరు రంగులు మారుస్తారో తెలియదు .

 If Not Prabhas Then It’s Naga Chaitanya-TeluguStop.com

ఎవరి అవకాశం చేజారుతుందో, ఎవరి కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం .సుజీత్ సైన్ పేరు గుర్తు ఉందిగా .షార్ట్ ఫిలిమ్స్ తో అలరించి, తన షార్ట్ ఫిలిం టైటిల్ నే సినిమాకి పెట్టి ఓ రేంజ్ హిట్ కొట్టాడు .తెలుసు గా .సినిమా పేరు రన్ రాజా రన్ .శర్వానంద్ హీరో .

ఆ చిత్రం హిట్ అవగానే ప్రభాస్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు .బాహుబలి రెండో భాగం పూర్తవగానే ఈ చిత్రం మొదలవుద్దని అప్పట్లో అన్నారు.అయితే బాహుబలి ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు .ప్రభాస్ ఇంత పాపులర్ అయిపోతాడని అస్సలు అనుకోలేదు .

పెద్ద స్టార్ అయిపోయిన ప్రభాస్ ఇప్పుడు ఎక్కడ తన సినిమా కాదంటాడో అని సుజీత్ బెంగ పెట్టుకున్నాడు .అందుకే ఒకవేళ ప్రభాస్ హ్యాండ్ ఇస్తే ఇంకో ఆప్షన్ పెట్టుకోవాలనే ప్లాన్ వేసి నాగచైతన్య ని బుట్టలో వేసుకున్నాడు.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు .నాగచైతన్య కి ఇప్పటికే సుజీత్ ఓ కథ చెప్పడం, అది ఒకే అయిపోవడం జరిగిపోయిందట !

ఒకటి పొతే ఇంకోటి అన్నమాట !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube