సినిమాల్లో తనదైన పంచ్ లతో ఆకట్టుకున్న కమెడియన్ కృష్ణ భగవాన్ ఈ మద్య ఎ సినిమాలో కనిపించడం లేదు.గత కొన్ని రోజులుగా అయన సినిమాల్లో నటించకపోవడంతో పాటు మరో వైపు అయన అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనకు కాన్సర్ సోకిందంటు జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
కాన్సర్ తో బాధ పడుతున్నందు వల్లే అయన సినిమాల్లో నటించడం లేదని పుకార్లు వచ్చాయి.
ఈ వార్తలపై కృష్ణ భగవాన్ స్పందిస్తూ .తనకు ఎలాంటి కాన్సర్ లేదని, ఈ వార్తలు ఎలా పుట్టుకోస్తాయో అర్థం కావడం లేదని, వెన్ను నోప్పి వల్ల రెస్ట్ అవసరం అయిందని, త్వరలోనే కోలుకుని మల్లి సినిమాల్లో నటిస్తా అని చెప్పాడు.సో సినిమాల్లో తనదైన కామెడితో ఆకట్టుకున్న కృష్ణ భగవాన్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం !!