సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద భారి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం నష్టాల పరంగా కూడా పలు రికార్డులు (చెప్పుకోలేనివి) నెలకొల్పడం విశేషం.
మహేష్ బాబు కెరీర్లో అత్యధిక నష్టాలు వచ్చిన సినిమా ఇది.అలాగే ఓవరాల్ గా, సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత అత్యధిక నష్టాలు వచ్చిన సినిమాల్లో రెండొవ స్థానం ఈ చిత్రానిది.
నైజాం : 9.00 కోట్లు
వైజాగ్: 2.43 కోట్లు
ఈస్ట్ : 2.58 కోట్లు
వెస్ట్ : 2.67 కోట్లు
కృష్ణ : 1.76 కోట్లు
గుంటూరు : 2.8,8 కోట్లు
నెల్లూరు : 0.98 కోట్లు
సీడెడ్ : 3.10 కోట్లు
కర్ణాటక : 3.70 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.85 కోట్లు
అమెరికా : 4.32 కోట్లు
మిగితా దేశాలు : 1.25 కోట్లు
మొత్తం : 35.52 కోట్లు
.