ఎప్పటికీ విజయ్ దేవరకొండతో కలిసి నటించను.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు నటుడు విజయ్ దేవరకొండ.ఇలా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ముఖ్యంగా ఈయనకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది.విజయ్ దేవరకొండ అంటే కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈయనకు అభిమానులుగా మారిపోయారు.

 Will Never Act With Vijay Deverakonda Actress Who Made Shocking Comments , Vijay-TeluguStop.com

ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ తమ క్రష్ అని, తనతో డేట్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు.ఇకపోతే మరికొంతమంది ఈయనతో ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే చాలు అంటూ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా ఈ రౌడీ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండగా ఒక హీరోయిన్ మాత్రం తనకు అవకాశం వచ్చిన సున్నితంగా ఈ సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది.

Telugu Dear Comrade, Liger, Tollywood-Movie

ఇలా తన సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలలో నటించినని తెగేసి చెప్పారు.ఇలా విజయ్ దేవరకొండతో నటించినని చెప్పేసిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.సాయి పల్లవి విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

ఇక ఈ సినిమాను రిజెక్ట్ చేయడమే కాకుండా ఆయన సినిమాల ఎంపిక విషయం చాలా భిన్నంగా ఉంటుందని అందుకే భవిష్యత్తులో కూడా తనతో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube