పొన్నియిన్ సెల్వన్ సినిమాలో.. ఆ చైల్డ్ ఆరిస్ట్ ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ సాధిస్తాయి అని ఎవరు చెప్పలేరు.దర్శక నిర్మాతలందరూ ఎన్నో అంచనాలు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాను తిరకెక్కించినప్పటికీ ఇక ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అన్నది మాత్రం కేవలం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది.

 Who Is This Child Artist From Ponniyan Selvan Sara Arjun Details, Ponniyin Selva-TeluguStop.com

ఎంత గొప్ప దర్శకుడు ఉన్న ఎంత స్టార్ హీరో నటించిన ప్రేక్షకులకు నచ్చకపోతే మాత్రం సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోతూ ఉంటుంది అని చెప్పాలి.సాధారణంగా సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

కానీ కొన్ని సినిమాల్లో మాత్రం ఏకంగా హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలలో నటించిన వారు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పాలి.ఇటీవల స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమాలో కూడా ఓ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్,కార్తీ, త్రిష, జయం రవి లాంటి ఎంతో మంది స్టార్లు నటించారు తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా.230 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది అనేది తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో ఐశ్వర్య నందిని చిన్ననాటి పాత్రలో ఒక అమ్మాయి నటించి అందరినీ ఆకట్టుకుంటుంది.అమ్మాయి పేరు సారా అర్జున్.విక్రం తన ఫ్లాష్ బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించింది.కనిపించింది కేవలం సెకండ్లు పాటు అయినప్పటికీ తన అందం అభినయంతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గతంలో విక్రమ్ నటించిన దాగుడుమూతలు దండాకోరు జైహో, ఏక్ లడికి కో దేఖాతో లాంటి సినిమాల్లో నటించింది.హిందీలో 404 సినిమాలో కథానాయక నటిస్తూనే ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పోనియన్ సెల్వన్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube