అఖిల్ విక్రం అంత సీన్ నడిచిందా..!

అక్కినేని అఖిల్ రెండో సినిమా ఎట్టకేలకు విక్రం కుమార్ డైరక్షన్ లో ఓకే అయ్యింది.అఖిల్ తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న అఖిల్ తన దర్శకుల వేటలో తలమునకలయ్యాడు.అందరిని టెస్ట్ చేసి చివరకు విక్రం కే ఓటేసిన అఖిల్ ఆ సినిమా లైన్ లో రాడానికి చాలా కథ నడించిందట.24 హిట్ తో విక్రంతో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోనే చేసేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఇలాంటి విషయాలను ముందే గమనించి జాగ్రత్తపడే అల్లు అర్జున్ ముందే విక్రంతో కథా చర్చల్లో పాల్గొనడం సినిమా దాదాపు ఓకే అవ్వడం జరిగిందట.

 Akhil Vikram Movie Inside Story-TeluguStop.com

అఖిల్ విక్రం దర్శకత్వంలో చేయాలనే ఆలోచన తెలుసుకున్న నాగార్జున అల్లు అరవింద్ తో మాట్లాడి విక్రంను సెట్ చేసుకున్నాడట.

సో అఖిల్ సినిమా విక్రంతో కుదరడానికి బన్ని కూడా సపోర్ట్ ఇచ్చాడట.ఓ విధంగా బన్ని వల్లే విక్రంతో అఖిల్ సినిమా తెరకెక్కబోతుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube