శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా?

స్త్రీలకు.తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు.

 Types Of Taking Snanam Bathhinduism, Bathhinduism, Snanam, Friday, Tuesday, Bles-TeluguStop.com

మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని,నలుగు పెట్టుకోవాలి.భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.

ఇక ఇప్పుడు ఏరోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు.

స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట.తప్పదు అనుకుంటేనే శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయాలి.

స్త్రీలు బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుంది.మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది.బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు కలుగుతాయి.గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి.శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి.

పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది.ఆదివారం  తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube