కొత్త రేషన్ కార్డు కోసం ప్రత్యేక ఫార్మాట్ లేదు ఇలా అప్లై చేయండి...!

నల్లగొండ జిల్లా: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుందని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫార్మెట్ రాలేదని, వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చే ఫార్మాట్లను నమ్మొద్దని సూచించారు.

జీరాక్స్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు పొరలను తీసుకోవద్దన్నారు.ప్రజలకు కావాల్సినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచామని, 6 వరకు ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పారు.

There Is No Special Format For New Ration Card Apply Like This, New Ration Card

Latest Nalgonda News