మోగనున్న ఎన్నికల నగారా...!

నల్లగొండ జిల్లా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు( Assembly elections ) ముహూర్తం ఖరారు కానుంది.

నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ,చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్,మిజోరాం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్న భారత ఎన్నికల కమిషన్( Election Commission of India ).

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం( Telangana )లో మొదలైన ఎన్నికల వాతావరణం.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News