2014 తరహా పొత్తులతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలి అని జనసేన పార్టీ బలంగా కోరుకుంటుంది.ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తో కలిసి బీజేపీ మరియు జనసేన పార్టీలు నడిచిన విషయం తెల్సిందే.
ఆ సమయంలో బీజేపీ కి కొన్ని సీట్లు ఇచ్చిన తెలుగు దేశం పార్టీ మెజార్టీ సీట్లలో పోటీ చేయడం జరిగింది.పార్టీ పెట్టిన కొత్తలో కనుక జనసేన పార్టీ అభ్యర్థులను పోటీకి దించకుండా కేవలం పవన్ మద్దతుకే పరిమితం అయ్యాడు.2019 ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు.
కేవలం ఒకే ఒక్క స్థానం నుండి జనసేన పార్టీ గెలిచిన విషయం తెల్సిందే.దాంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తలు మరియు పోటీ చేసే సీట్ల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ మరియు తెలగు దేశం పార్టీ తో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా జాగ్రత్త పడతాం అంటూ పవన్ కళ్యాణ్ పలు సార్లు ప్రకటించాడు.దాంతో ఆయన తెలుగు దేశం పార్టీ తో పొత్తు పోట్టుకోవడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.అయితే తెలుగు దేశం పార్టీ తో జనసేనాని పొత్తు కి ఓకే చెప్తే దక్కే సీట్లు ఎన్ని… గెలిచే సీట్లు ఎన్ని అనేది చర్చనీయాంశంగా మారింది.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 20 నుండి 25 స్థానాల కంటే ఎక్కువగా ఇస్తాడు అనుకుంటే పొరపాటే.గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీకి పదుల కొద్ది సీట్లు ఇస్తాడు అనుకోవడం తప్పే అవుతుంది.
జనసేన పార్టీ ప్రభావం చూపించే సీట్లు కోరుతాం అంటున్న పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కి ఎన్ని సీట్లు దక్కుతాయి అనేది తెలియదు.అలాగే తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థులు బలంగా ఉన్న చోట సీటు వదులుకునే అవకాశం లేదు.కనుక చంద్రబాబు నాయుడు సీట్ల పంపిణీ విషయంలో కాస్త బెట్టు చేస్తే జనసేనతో పొత్తు పొడిచేనా అనేది చూడాలి.2014 తరహా పొత్తులతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలి అని జనసేన పార్టీ బలంగా కోరుకుంటుంది.ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తో కలిసి బీజేపీ మరియు జనసేన పార్టీలు నడిచిన విషయం తెల్సిందే.ఆ సమయంలో బీజేపీ కి కొన్ని సీట్లు ఇచ్చిన తెలుగు దేశం పార్టీ మెజార్టీ సీట్లలో పోటీ చేయడం జరిగింది.పార్టీ పెట్టిన కొత్తలో కనుక జనసేన పార్టీ అభ్యర్థులను పోటీకి దించకుండా కేవలం పవన్ మద్దతుకే పరిమితం అయ్యాడు.2019 ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు.కేవలం ఒకే ఒక్క స్థానం నుండి జనసేన పార్టీ గెలిచిన విషయం తెల్సిందే.దాంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తలు మరియు పోటీ చేసే సీట్ల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ మరియు తెలగు దేశం పార్టీ తో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా జాగ్రత్త పడతాం అంటూ పవన్ కళ్యాణ్ పలు సార్లు ప్రకటించాడు.దాంతో ఆయన తెలుగు దేశం పార్టీ తో పొత్తు పోట్టుకోవడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.అయితే తెలుగు దేశం పార్టీ తో జనసేనాని పొత్తు కి ఓకే చెప్తే దక్కే సీట్లు ఎన్ని… గెలిచే సీట్లు ఎన్ని అనేది చర్చనీయాంశంగా మారింది.తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 20 నుండి 25 స్థానాల కంటే ఎక్కువగా ఇస్తాడు అనుకుంటే పొరపాటే.
గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీకి పదుల కొద్ది సీట్లు ఇస్తాడు అనుకోవడం తప్పే అవుతుంది.జనసేన పార్టీ ప్రభావం చూపించే సీట్లు కోరుతాం అంటున్న పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కి ఎన్ని సీట్లు దక్కుతాయి అనేది తెలియదు.
అలాగే తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థులు బలంగా ఉన్న చోట సీటు వదులుకునే అవకాశం లేదు.కనుక చంద్రబాబు నాయుడు సీట్ల పంపిణీ విషయంలో కాస్త బెట్టు చేస్తే జనసేనతో పొత్తు పొడిచేనా అనేది చూడాలి.