నల్గొండ జిల్లా నార్కట్‎పల్లిలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నార్కట్‎పల్లిలో( Narkatpalli ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్( Ashok Kumar ), కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది.

కాంగ్రెస్ పార్టీకి ( Congress party )చెందిన కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాడర్ ఉన్న ఫంక్షన్ హాల్ లోకి అశోక్ కుమార్ వెళ్లారు.

Tension In Narkatpally Of Nalgonda District , Nalgonda, Narkatpally, Ashok Kumar

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆయనకు మధ్య చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది.దీంతో తోపులాట జరగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

కాగా వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Latest Nalgonda News