తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 3, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 3 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి మంచిది కాదువరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా లాభాలు ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారం మొదలు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక పోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఓ శుభ కార్యములలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకుంటారు.

ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇతరులతో మాట్లడే ముందు ఆలోచించాలి లేదంటే సమస్యలు వస్తాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని సమస్యలకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఓ శుభకార్యంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకపోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయాన్ని కాపాడుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube