ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.23
సూర్యాస్తమయం: సాయంత్రం 05.33
రాహుకాలం:ఉ.12.00 నుంచి 01.30 వరకు
అమృత ఘడియలు:ఉ.09.00 నుంచి 11.00 వరకు
దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి12.24 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.
ఏదైనా పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యుల బాధ్యతలు తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.
మిథునం:
ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తిచేయడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.
మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.ఇతరులకు సహాయం చేస్తారు.పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తలదూర్చకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కన్య:
ఈ రోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
తులా:
ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగుతారు.ఆర్థిక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
మీ పాత స్నేహితులను కలుస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.సమయాన్ని వృధా చేయకూడదు.
కుంభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
మీనం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ప్రమాదానికి దారి తీస్తుంది.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
LATEST NEWS - TELUGU