ఆరేళ్ల క్రితం ఆ గదిలో సన్నీకి దారుణ అవమానం.. ఆ ప్రశ్నలతో చుట్టుముట్టి దారుణం?

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాలలో పోర్న్ స్టార్ గా నటించి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సన్నిలియోన్ గత ఆరేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

 Sunny Face Lot Of Insults There Before Six Years, Sunny, Bollywood, Actress, Ins-TeluguStop.com

2016 వ సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఇంటర్వ్యూలో భాగంగా ఒక రిపోర్టర్ ఉద్దేశపూర్వకంగానే తనని నైతికంగా తక్కువస్థాయి చేసి చూపించడం కోసం అలాంటి ప్రశ్నలు రాసుకు వచ్చి తనని ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ అవమానపరచడం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ రిపోర్టర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ ఇంటర్వ్యూ అయిపోయేవరకు అక్కడే ఉన్నానని ఈమె తెలిపారు.అయితే ఆరోజు వారు ఉద్దేశపూర్వకంగానే అలాంటి ప్రశ్నలతో నన్ను బాధ పెట్టారని ఈమె తెలిపారు.

అయితే ఆరోజు జరిగిన ఆ ఇద్దరిలో అతని మాటల కన్నా అతను అలాంటి ప్రశ్నలు అడుగుతుంటే చోద్యం చూస్తున్నట్లు కూర్చుని చూస్తున్న ఆడియన్స్ ని తలుచుకొని ఈమె మరింత భావోద్వేగం అయ్యారు.

Telugu Actress, Bollywood, Insults, Sunny-Movie

తనని మాజీ పోర్న్‌ స్టార్‌గా ఆడియన్స్ ముందు నిలబెట్టి కించపరచాలని ప్రయత్నించిన జర్నలిస్టు కంటే అదే గదిలో అందరూ ఎంతో ఆసక్తిగా తను అడిగే ప్రశ్నలకు,నా సమాధానాలు వింటూ కూర్చున్నారు తప్ప ఎవరూ కూడా రిపోర్టర్ ప్రశ్నలకు నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకోలేదని, ఈ విషయం తనని మరింత కలచివేసిందని ఈ సందర్భంగా ఆ గదిలో తనకు జరిగిన అవమానం గురించి మరోసారి సన్నిలియోన్ గుర్తు చేసుకున్నారు.ఒకప్పుడు అడల్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సన్నీ బాలీవుడ్‌కి వచ్చాక ఆచితూచి సినిమాలు చేస్తూ తనని తాను ఒక మంచి నటిగా నిరూపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.తాజాగా ఈమె నటించిన ఒక ప్రైవేట్ ఆల్బమ్ కి సంబంధించి వివాదం అయిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube