మళ్ళీ దీక్షకు దిగిన రాధమ్మ

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల కేంద్రంలో తన భూమిని అక్రమంగా వేరే వ్యక్తికి పట్టా చేశారని ఆరోపిస్తూ నిరాహారదీక్షకు దిగిన దళిత మహిళ రాధమ్మ పరిస్థితి విషమించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

రాధమ్మ అక్రమ అరెస్ట్ తర్వాత బెయిల్ పై వచ్చి మళ్లీ తన న్యాయ పోరాటం కొనసాగిస్తుండడతో ఆమెకు మద్దతుగా సీపీఐ,సీపీఎం,బీజేపీ,టీడీపీ పార్టీ మండల నాయకులు దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు.

Radhamma Is Initiated Again-మళ్ళీ దీక్షకు దిగి�

Latest Nalgonda News