చూపించాల్సినవి చూపించింది ... చెప్పాల్సింది చెప్పింది

హాట్ మోడల్ పూనమ్ పాండే రూటే సపరేటు.అసలేమాత్రం సంకోచం లేకుండా రోజు అందాల విందు వడ్డిస్తూనే ఉంటుంది.

 Poonam Pandey Tells How To Date Valentine-TeluguStop.com

చేతిలో సినిమాలు ఉండవు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటామని వెంటపడవు .అయినా నిత్యం వార్తల్లోనే ఉంటుంది ఈ సెక్సీ భామ.దానికి కారణం ఈ అమ్మడు ట్విట్టర్ లో పెట్టే హాట్ హాట్ చిత్రాలే.ఇప్పుడు ప్రేమికులరోజుని పురస్కరించుకోని మరోకొత్త వీడియో తయారు చేసింది పూనమ్.

ప్రేమికలరోజు నాడు ఎలా మెలగాలో, డేట్ కి తీసుకెళ్తే ఎలా ప్రవర్తించాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో .అన్ని చెప్పింది పూనమ్ ఈ విడియోలో.అవన్ని మాకు తెలియవా … కొత్తగా తన వీడియో చూడాల్సిన అవసరం ఏముంది అనుకోకండి.నేత్రానందం కోసం కావాల్సినంత ఎక్పోజింగ్ చేసింది.అందాలు ఆరబోస్తూ, హొయలుపోతు … చూపించాల్సింది చూపెడుతూ చెప్పాల్సింది చెప్పింది పూనమ్.

ఇప్పటికే జనాలు ఈ విడియోని ఎగబడి చూస్తున్నారు.మీరూ కూడా ఓ లుక్కెయ్యండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube