పెళ్ళాల పంచాయితీలో మధ్యలో నలిగిపోయిన స్టార్స్

కరవమంటే కప్పకు కోపం.వదలమంటే పాముకు కోపం.

 Controversial Marriages Of Stars , Jaya Prada, Srikanth, Sridevi Mithun Kapoor,-TeluguStop.com

ఇదే అండి చాల మంది సెలబ్రిటీస్ భార్యల బాగోతం.ఒక పెళ్లితో సెటిల్ అయ్యి .కష్టమో నష్టమో కాపురం చేసుకుంటే బాదే లేదు.కానీ ఒకటికి మించి రెండోది కావాలంటేనే అసలు వినాశనం మొదలు.

మరి ఆలా రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకొని పెళ్లాలను శత్రువులుగా మార్చిన మన సెలెబ్స్ ఎవరో చూద్దాం.

ఈ లిస్ట్ లో ముందు చెప్పుకోవాల్సిన వ్యక్తి కమల్ హాసన్.

పెద్ద భార్య వాణి గణపతిని వదిలించుకొని సారిక తో సహజీవనం మొదలు పెట్టేసి మహా నరకం చూపించేసారు ఇద్దరు కలిసి వాణికి.ఆమె దగ్గర ఉన్న సామాన్ల కోసం ఫోన్లు చేస్తూ అర్ద రాత్రి సైతం సారిక కమల్ లు ఆమెను వేదించారట.

ఇక శ్రీదేవి అందం ముందు మోకరిల్లి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న బోనీ మొదటి భార్యకు అన్యాయం చేసాడు.కానీ కోపాన్ని బోనీ కుటుంబం శ్రీదేవి చూపించింది.

ఓ పార్టీ లో బోనీ పెద్ద భార్య మరియు అతడి తల్లి కలిసి శ్రీదేవి చెంప చెళ్ళుమనించారని అంటూ ఉంటారు.

ఇక శ్రీదేవికి ఇది మొదటి పరాభవం ఏమి కాదు.

బోనీ తో వివాహానికి ముందు శ్రీదేవి మిథున్ కపూర్ తో ప్రేమలో పడ్డాడు.కానీ అప్పటికే పెళ్లి అయి విడాకులు తీసుకోకపోవడం తో వారి పెళ్ళికి మిథున్ మొదటి భార్య ఒప్పుకోలేదు.

దాంతో శ్రీదేవితో దెబ్బలాటకు దిగింది మిథున్ మొదటి భార్య.

Telugu Jaya Prada, Kamal Haasan, Sarika, Sridevimithun, Srikanth, Tollywood, Van

ఇక నేను ఏమి తక్కువ తినలేదు అన్నట్టుగా జయ ప్రద జీవితం ఇలాగే ఉండేది.ఆమె శ్రీకాంత్ నాహతా తో పీకల్లోతు ప్రేమలో ఉండి వివాహం చేసుకుంది.అయితే అప్పటికే శ్రీకాంత్ కి వివాహం అయ్యింది.

కానీ జయప్రద శ్రీకాంత్ లను కాపురం కూడా చేయనివ్వకుండా అతడి మొదటి భార్య బాగా ఇబ్బంది పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube