తొలిరోజు కృష్ణగాడి వీరప్రేమగాథ మంచి కలెక్షన్లు రాబట్టుకుంది.సినిమాలొ నాని బాలయ్య బాబు ఫ్యాన్ కావడం వల్లేనేమో, సీడెడ్ జనాలు కూడా తొలిరోజు బాగా ఇంటరెస్ట్ చూపించారు.
ఇక నాని రోజురోజుకి తన ఒవర్సీస్ మార్కెట్ పెంచుకుంటున్నాడు.మంచి టాక్ కలిగి ఉన్న ఈ చిత్రం నిన్నటిరోజు కూడా మంచి వసూళ్ళను సాధించింది.
నైజాం : 69 లక్షలు
వైజాగ్: 17.6 లక్షలు
ఈస్ట్ : 13.75 లక్షలు
వెస్ట్ : 6.81 లక్షలు
కృష్ణ : 10.50 లక్షలు
గుంటూరు : 12.80 లక్షలు
నెల్లూరు : 4.08 లక్షలు
సీడెడ్ : 28 లక్షలు
కర్ణాటక : 21 లక్షలు
అమెరికా : 54 లక్షలు