నగరంలోని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం..

అనంతపురము: నగరంలోని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం.చంద్రబాబును అడ్డుకునేందుకు గుత్తికి వెళ్తానన్న మాధవ్.

 Police Stops Mp Gorantla Madhav At His Home, Police ,mp Gorantla Madhav , Ananta-TeluguStop.com

ముందస్తుగా అడ్డుకునేందుకు ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.

చంద్రబాబును అడ్డుకునేందుకు వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు.

తన అనుచరులతో కలసి ఇంటి వద్దనే నిరసన.చంద్రబాబు దిష్టిబొమ్మ, ఫ్లెక్లీలతో నిరసన ప్రదర్శన.

చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన ఎంపీ మాధవ్, అనుచరలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube