నగరంలోని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం..

అనంతపురము: నగరంలోని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం.చంద్రబాబును అడ్డుకునేందుకు గుత్తికి వెళ్తానన్న మాధవ్.

ముందస్తుగా అడ్డుకునేందుకు ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.చంద్రబాబును అడ్డుకునేందుకు వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు.

తన అనుచరులతో కలసి ఇంటి వద్దనే నిరసన.చంద్రబాబు దిష్టిబొమ్మ, ఫ్లెక్లీలతో నిరసన ప్రదర్శన.

చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన ఎంపీ మాధవ్, అనుచరలు.

ఆ లెక్క ప్రకారం తెలుగులో రవితేజ నంబర్ వన్ హీరో.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?