పంచాయతీ ట్రాకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నేరేడుగొమ్ము మండలం పలుగు తండాలో విషాదం చోటుచేసుకుంది.

గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ బోల్తా పడి గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న చెంచుకాలనీకి చెందిన దొరకటి యల్లయ్య(26) తండ్రి కన్నయ్య మృతి చెందాడు.

మృతునికి భార్య ఒక కుమారుడు వున్నారు.ఈ సంఘటనతో మృతిని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా,గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Panchayat Tracker Overturns And Kills Man-పంచాయతీ ట్రాక�
మూసికి పూడిక ముప్పు

Latest Nalgonda News