మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి..: ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.అయితే మంత్రుల విమర్శలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.

 Medaram Jathara Should Be Given National Status..: Mlc Kavitha-TeluguStop.com

సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయమని కవిత పేర్కొన్నారు.అలాగే కార్లు కొనడం ప్రభుత్వ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు.22 కార్లు విజయవాడలో దాచారాని సీఎం మాట్లాడటం ఆయన స్థాయికి తగదని చెప్పారు.మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

దాంతో పాటుగా మేడారంకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు.కేవలం కాలయాపన చేయాలనే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube