లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ ఫైజల్ లోక్‎సభ సభ్యత్వం రద్దు

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోక్ సభ సభ్యుడు మహ్మాద్ ఫైజల్ సభ్యత్వం రద్దైంది.ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.2009వ సంవత్సరంలో లోక్ సభ ఎన్నికల్లో జరిగిన ఓ హత్యాయత్నం కేసు విచారణను పైజల్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్థానిక కవరత్తి కోర్టు ఫైజల్ ను దోషిగా తేల్చి, పదేళ్ల జైలు శిక్ష విధించారు.

 Lok Sabha Membership Of Lakshadweep Ncp Mp Faizal Canceled-TeluguStop.com

దాంతో పాటు రూ.లక్ష జరిమానా విధించారు.కాగా ఫైజల్ ను లోక్ సభ ఎథిక్స్ కమిటీ డిస్ క్వాలిఫై చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube