లాల్ సింగ్ చద్దా తెలుగు మార్కెట్ కోసం నాగ చైతన్యని వాడుతున్నారు..!

ఆమీర్ ఖాన్ లీడ్ రోల్ లో అద్వైత్ చందన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.హిందీలో వస్తున్న ఈ సినిమాని తెలుగు లో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

 Lal Singh Chadda Naga Chaitanya For Telugu Market , Aamir Khan, Advaith Chanda-TeluguStop.com

అలా ఎందుకు అంటే ఈ సినిమాలో మన నవ యువ సామ్రాట నాగ చైతన్య నటించడమే.లాల్ సింగ్ చద్దా సినిమాలో ఆమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నాగ చైతన్య నటించాడు.

ఈ సినిమాలో నాగ చైతన్య బాలరాజు పాత్రలో నటించారు.సినిమాలో చైతుకి సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఈ సినిమాని తెలుగులో ప్రమోట్ చేసేందుకు నాగ చైతన్యని బాగా వాడాలని ఫిక్స్ అయ్యారు లాల్ సింగ్ చద్దా టీం.ఆమీర్ ఖాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారు.ఆయన మొదటిసారి తన సినిమాని డైరెక్ట్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.బాహుబలి తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాలు వస్తున్నాయి.మన తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్ పై సత్తా చాటుతున్నయి.ఇదే క్రమంలో హిందీ సినిమాలు కూడా తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నారు.

ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీని తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు.

Telugu Aamir Khan, Advaith Chandan, Naga Chaitanya, Telugu, Tollywood-Movie

లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగ చైతన్య కెరియర్ లో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.తెలుగులో వర్తుస సూపర్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమా తర్వాత ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.

లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాతో ఆమీర్ డైరెక్ట్ గా తెలుగు మార్కెట్ పై తన స్టామినా చూపించాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube