పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్..

నూతన సంవత్సరం సందర్భంగా హైద్రాబాద్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చౌరస్తాలో పలువురు పోలీస్ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్.ఆయన మాట్లాడుతూ.

 Hyderabad Police Commissioner Cv Anand New Year Celebrations Details, Hyderabad-TeluguStop.com

అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ వల్ల పోలీసు బ్బందాలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.

విద్యార్థులు ప్రతి ఒక్కరూ కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.2022 సాధారణ పరిస్థితులో చేరుకొని అందరూ ఆనందంగా ఉండాలని అందరి ఆశయాలు సాధించాలని కోరుకుంటున్నాను.ప్రజలకు సేవలు అందించే విషయంలో హైదరాబాద్ పోలీసులు దృఢ నిశ్చయంతో ఉన్నాము.మహిళల భద్రత & లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మెరుగు పరుస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube