పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్..

నూతన సంవత్సరం సందర్భంగా హైద్రాబాద్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చౌరస్తాలో పలువురు పోలీస్ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్.

ఆయన మాట్లాడుతూ.అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.

గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ వల్ల పోలీసు బ్బందాలు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.

విద్యార్థులు ప్రతి ఒక్కరూ కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.2022 సాధారణ పరిస్థితులో చేరుకొని అందరూ ఆనందంగా ఉండాలని అందరి ఆశయాలు సాధించాలని కోరుకుంటున్నాను.

ప్రజలకు సేవలు అందించే విషయంలో హైదరాబాద్ పోలీసులు దృఢ నిశ్చయంతో ఉన్నాము.మహిళల భద్రత & లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మెరుగు పరుస్తాము.

ఏపీలో పథకాలకు పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే