హిజాబ్ ముస్లిం సంప్రదాయం లో ఒకటని అది ముస్లిం మహిళల హక్కు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు.ఖమ్మం నగరం లో జరిగిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ.
దేశంలో వివిధ మాతాలకు ఉన్న సంప్రదాయాల లాగానే ముస్లింలకు హిజాబ్ అన్నారు.ప్రభుత్వాలు పరిపాలన మానేసి హిజాబ్ గురించి రాదంతం చేస్తున్నారన్నారు.
మహిళల జోలికి వచ్చిన రావణ శూరుడుకు పట్టిన గతి పడుతుందన్నారు.కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చలనడం దారుణమన్నారు.
దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ వ్యవస్థ లను నాశనం చేస్తున్నారన్నారు.
.