వామ్మో తమన్నా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

టాలీవుడ్ నటి తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.ఈమె ఇలా వార్తల్లో నిలవడానికి గల కారణం నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఈమె బాలీవుడ్ హీరో విజయ్ వర్మకు లిప్ లాక్ ఇవ్వడమే కారణమని చెప్పాలి.

 Heroine Tamannah Bhatia New Year Party Dress Price Viral Details, Tamanna,bolly-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తమన్న ఇలా నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గోవాలో బాలీవుడ్ నటుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ అతనికి లిప్ లాక్ ఇవ్వడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్త సంచలనంగా మారింది.

ఈ క్రమంలోని వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలబడుతున్నాయి.

ఇకపోతే ఈ గోవా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా తమన్న ధరించిన డ్రెస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.సీక్వెన్ పింక్ టాప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

దీంతో తమన్నా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందని అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.2,27,830 అని తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం సర్వసాధారణం.అయితే ఈమె గతంలో కూడా ఇదే డ్రెస్సును బాలీవుడ్ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇదే డ్రెస్సులో మెరిసారు.ఇక తమన్నా గోవా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈమె ఇన్ని రోజులు పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చిన వాటిని కొట్టి పారేస్తూ ఉన్నారు.అయితే ప్రస్తుతం ఈమె విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నారని నేటిజన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube