సరికొత్త లుక్ లో అల్లు అర్జున్ హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ హన్సిక.

 Hansika Motwani, Tollywood, Kollywood, Photos Viral, Desamuduru , Social Media-TeluguStop.com

ఆ తర్వాత పలు సినిమాలు నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.మొదటి సినిమాతోనే ఊహించని విధంగా పాపులారీటీని ఏర్పరుచుకున్న ఈ బ్యూటి తెలుగులో మస్కా, కంత్రి, గౌతమ్ నంద లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.

అయితే అందం అభినయం నటన అన్ని ఉన్నప్పటికీ అవకాశాలను అందుకోలేకపోయింది.

తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది.ఇక తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది.అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అక్కడే హీరోయిన్గా సెటిల్ అయిపోయింది.తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవల ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో హన్సిక ఎల్లో కలర్ సూట్ ధరించింది.

దేశముదురు సినిమా నుంచి ఇప్పటివరకు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్ర కారు గుండెల్లో గుబులు రేపుతోంది.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్లను కూడా చేస్తూ ఉంటుంది.తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube