గెటప్ శ్రీను ఆమెని దించేశాడు..!

జబర్దస్త్ లో గెటప్ శ్రీను అంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు.ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్ టీం లో ఉండి తన సత్తా చాటిన గెటప్ శ్రీను ఇప్పుడు ఆటో రాం ప్రసాద్ టీం లో చేస్తున్నాడు.

 Getup Srinu Another Super Performance In Extra Jabardasth Lokulu Kakulu Aunty De-TeluguStop.com

గెటప్ శ్రీను లేక సుధీర్ వేరే షోకి వెళ్లాక ఆటో రాం ప్రసాద్ ఒక్కడే అయిపోయాడు.అయితే గెటప్ శ్రీను రీ ఎంట్రీ మళ్లీ జోష్ ఇచ్చింది.

గెటప్ శ్రీను వేసే గెటప్ లు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి.ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన లోకులు కాకులు ఆంటీ గెటప్ తో వచ్చేశాడు గెటప్ శ్రీను.

ఐమ్యాక్స్ దగ్గర సినిమాలకు రివ్యూలు చెబుతూ సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న లోకులు కాకులు ఆంటీని డిటో దించేశాడు గెటప్ శ్రీను.అయితే స్కిట్ లో ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా ఈ షోకి వచ్చి అలరించింది.

ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనిపించేలా గెటప్ శ్రీను నటన ఉంది.ఆమె కూడా గెటప్ శ్రీను నటనకు ఫిదా అయ్యింది.గెటప్ శ్రీను పర్ఫార్మెన్స్ తో జడ్జులుగా ఉన్న ఇంద్రజ, ఖుష్బులు కూడా సూపర్ అనేశారు.జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోని మళ్లీ నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube