ఎరిక్ లెజ్‌మెన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు  

Los Angeles Deputy City Attorney General Eric Lazemen-los Angeles Deputy City Attorney,nri,telugu Nri News Updates,telugu Viral News Updates

లాస్‌ఏంజెల్స్ సిటీ డిప్యూటీ అటార్నీ జనరల్ ఎరిక్ లెజ్‌మెన్‌ కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.వివరాల్లోకి వెళితే.బుధవారం సాయంత్రం నార్త్‌రిడ్జ్ సబర్బ్ ప్రాంతంలోని ఎరిక్ నివాసంలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎరిక్ ఆయన భార్య, కుమారుడి మృతదేహాలు గదిలో పడివుండటాన్ని గుర్తించారు...

Los Angeles Deputy City Attorney General Eric Lazemen-los Angeles Deputy City Attorney,nri,telugu Nri News Updates,telugu Viral News Updates-Los Angeles Deputy City Attorney General Eric Lazemen-Los Nri Telugu Nri News Updates Telugu Viral

ఎరిక్ తన కుమార్తెను కాల్చి చంపేందుకు ప్రయత్నించినప్పటికీ.ఆమె ఎలాగోలా తప్పించుకుని తమకు విషయం చెప్పిందని స్థానికులు చెబుతున్నారు.

Los Angeles Deputy City Attorney General Eric Lazemen-los Angeles Deputy City Attorney,nri,telugu Nri News Updates,telugu Viral News Updates-Los Angeles Deputy City Attorney General Eric Lazemen-Los Nri Telugu Nri News Updates Telugu Viral

ఎరిక్ తనతో పాటు 2005 నుంచి పనిచేస్తున్నారని.ఇది ఒక విషాదకర ఘటనగా ఆయన అభివర్ణించారు.ఇది ఆత్మహత్యా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.