మునుగోడులో కాల్పుల కలకలం

నల్గొండ జిల్లా:మునుగోడు మండలం ఊకొండి శివారులో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.

బైకుపై వెళ్తున్న యువకుడిపై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.భాదితుడు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు.

Earlier There Was A Commotion Of Gunfire-మునుగోడులో కా�

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,దుండగుల కోసం వేట సాగిస్తున్నారు.

అందం, జుట్టు.. రెండూ పెర‌గ‌లా? అయితే ఈ జ్యూస్ మీకోస‌మే!
Advertisement

Latest Nalgonda News