ప్రాచీన పురాతన గ్రంధాల ప్రకారం ఈ విశ్వం శివలింగం నుంచి ఉద్భవించిందని కొంతమంది మేధావులు చెబుతూ ఉంటారు.ఈ ప్రపంచంలో ఏమీ లేనప్పుడు ఒక పెద్ద శివలింగం ఉందని దీని కారణంగా ఆ విశ్వం మొత్తం కాంతి శక్తితో నిండి ఉందని ఆ తర్వాత ఆకాశం నక్షత్రాలు, గృహాలు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు.
మత గ్రంథాల ప్రకారం శివలింగాన్ని మొదట బ్రహ్మా, విష్ణువు పూజించారు.వాస్తవానికి ఈ ప్రపంచంలోనే ప్రతి జీవి శివుడిని ఆరాధిస్తూ ఉంటుంది.
ఎందుకంటే శివుడు( Lord shiva ) ప్రతి జీవికి రక్షకుడు.అందుకే ఆయనను పశుపతినాథ్ అని కూడా అంటారు.
అయితే వివాహం కానీ యువతులు శివలింగాన్ని తాగకూడదని గ్రంథాలు పురాణాలలో ఉంది.హిందూ మతంలో శివలింగ పూజకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది.శివలింగాన్ని( Shiva linga ) పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.వివాహం కాని యువతులు కాకుండా వివాహిత మహిళలు శివాలయం శివలింగాన్ని తాగడం వల్ల పార్వతీదేవి( Parvati Devi ) ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు.
అందుకే మహిళలు శివుడిని విగ్రహం రూపంలోనే పూజించాలని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే మహిళలు శివలింగాన్ని పూజించేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు.లేదంటే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.శాస్త్రాల ప్రకారం శివలింగం శక్తికి చిహ్నం.
శివలింగాన్ని పూజించబోతున్నట్లయితే పురుషులు మాత్రమే శివలింగాన్ని తాకాలని గుర్తుపెట్టుకోవాలి.పవిత్రమైన శివలింగాన్ని నేరుగా మహిళలు తాకడం నిషేధం అని పండితులు చెబుతున్నారు.
ఒక మహిళ తిలకం చేయడానికి శివలింగాన్ని తాకాలని అనుకుంటే ఆమె మొదట శివలింగ జలాన్ని తాకి తర్వాత శివలింగాన్ని తాకవచ్చు.అలాగే పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు.
శంకరుడినికి ధ్యానం ఇస్తున్నప్పుడు ఎవరు కూడా ఆయన ధ్యానానికి భంగం కలిగించకూడదు.అందువల్ల యువతులు శివలింగాన్ని తాగకూడదని చెబుతూ ఉంటారు.
మత విశ్వాసాల ప్రకారం యువతులు తల్లి పార్వతితోపాటు శివుడిని పూజించవచ్చని చెబుతున్నారు.నిజానికి చాలామంది అమ్మాయిలు 16 సోమవారాల ఉపవాసాలను పాటిస్తారు.
LATEST NEWS - TELUGU