ప్రారంభమైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్

నల్గొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో కౌంటింగ్ కోసం 4 హాల్స్ లలో 96 టేబుల్స్ ఏర్పాటు చేసిన అధికారులు.

ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 52 అభ్యర్థులకు గాను 3,036,13 ఓట్లు పోల్ అయ్యాయి.

ఎనిమిది గంటల నుండి బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభమైంది.మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయే అవకాశం ఉంది.

Counting Of Graduates MLC By-elections Started, Counting ,graduates MLC By-elect

కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ చందనా దీప్తి పరిశీలించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు,పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Latest Nalgonda News