ఎలక్షన్ కోడ్ కు కౌంట్ డౌన్ షురూ...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు కొందరి పేర్లను కూడా ప్రకటంచాయి.

ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి,పొత్తులు,ఎత్తులపై అవగాహనకు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Count Down To Election Code, Election Code, Central Election Commission, Loksab

రేపు సాయంత్రం 5 గంటల తరవాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారాలా.. అయితే మీరీ న్యాచురల్ ఫేస్ వాష్ వాడాల్సిందే!
Advertisement

Latest Nalgonda News