పెండింగ్ రుణమాఫీపై నేడు స్పష్టత...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ( Rythu Runa Mafi ) కాని వారి సమస్యల పరిష్కారానికి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు చర్చించనున్నారు.

రుణమాఫీ యాప్లో వివరాల నమోదు,ఇతర అంశాలపై అధికారులకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు .

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.దీంతో పాటు రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీ ఎలా చేస్తారో వెల్లడించనున్నారు.

Pimples Blemishes : ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు సైతం పరార్!

Latest Nalgonda News