రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్

నల్లగొండ జిల్లా:em>రేషన్ కార్డు( Ration card ) ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు.

రేషన్ కార్డుల E-KYCని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

రేషన్ కార్డు/ఆహారభద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు.సమీప రేషన్ డీలర్ ( Ration Dealer )వద్ద మాత్రమే ఈ పాస్ మెషీన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు.

ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

Latest Nalgonda News