బేబీ 6 డేస్ కలెక్షన్స్.. అతి త్వరలోనే 50 కోట్ల క్లబ్ లో.. ఎంత రాబట్టిందంటే?

బేబీ( Baby movie ) వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.ఒక వైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న కూడా వాటిని లెక్కచేయకుండా బేబీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

 Baby Movie 6 Days Box Office Collection Worldwide , Anand Devarakonda, Baby Movi-TeluguStop.com

ఎంతలా అంటే చూస్తుంటే ఈ సినిమాను 100 కోట్ల క్లబ్ లో చేర్చడానికి సిద్ధం అవుతున్నట్టు అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ బేబీ మూవీ హవా నడుస్తుంది.

యూత్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ వారం రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

ఈ సినిమా 6 రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.

Telugu Baby, Baby Days Box, Sai Rajesh, Tollywood-Movie

ఈ సినిమా 6 రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ ( Sai rajesh )తెరకెక్కించాడు.జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ తో పాటు వర్కింగ్ డేస్ లో కేసుల ఫుల్ కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Baby, Baby Days Box, Sai Rajesh, Tollywood-Movie

ఇక 6 రోజుల్లో 43.8 కోట్ల గ్రాస్ ను రాబట్టి అతి త్వరలోనే 50 కోట్ల సెన్సేషనల్ మార్క్ ను టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది.ఈ ఈ వారం కూడా అంతగా ఆకట్టుకునే సినిమాలు రిలీజ్ కావడంతో లేదు.దీంతో సెకండ్ వీక్ కూడా బేబీ హవానే కొనసాగనుంది.చూడాలి మరి ఈ సినిమా 100 కోట్ల మార్క్ చేరుకుంటుందో లేదో.కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.

విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube