బీఆర్ఎస్ కు మరో షాక్...?

నల్లగొండ జిల్లా:ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ( Nalgonda )లో మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.

నిన్నటి వరకు నల్లగొండ ఎంపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapareddy ) త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని టాక్ నడుస్తోంది.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్( MLC Kavitha arrest ),తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్( BRS) దూరంగా ఉండాలని తేరా చిన్నపరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.

నకిలీ పత్తి విత్తనాలపై కొరవడిన నిఘా...సుమారు10 ఎకరాల్లో పంటనష్టం

Latest Nalgonda News