ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠం షురూ..!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన ప్రారంభమైంది.

ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు.

పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏఐని వినియోగించుకుంటోంది.

AI Lessons Begin In Government Schools, AI Lessons , Government Schools, Nalgond
ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా ఇఫ్తార్ నిధులు విడుదల

Latest Nalgonda News