స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణానికి అసలు కారణమిదేనా.. మరణం వెనుక ఇంత జరిగిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి( Sridevi ) అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందారు.ఆమె తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

 Reasons Behind Star Heroine Sridevi Death Details, Sridevi, Heroine Sridevi , Sr-TeluguStop.com

ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి శ్రీదేవి మెప్పించిన సంగతి తెలిసిందే.లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీదేవి తన నటనతో ఎన్నో సినిమాల రేంజ్ ను పెంచారు.2018 సంవత్సరంలో శ్రీదేవి మృతి చెందారు.

గుండెపోటుతో శ్రీదేవి మృతి( Sridevi Death ) చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.

అయితే శ్రీదేవి మరణానికి సంబంధించి అప్పట్లో ఎన్నో విషయాలు, ఎన్నో కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.శ్రీదేవి అందం కోసం కఠినమైన డేట్ లను ఫాలో అయ్యేవారని అలా చేయడమే ఆమెకు శాపంగా మారిందని తెలుస్తోంది.

ఒకవేళ శ్రీదేవి అలా చేయకుండా ఉండి ఉంటే ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయం కలిగేది కాదు.

Telugu Boney Kapoor, Sridevi, Janhvi Kapoor, Sridevi Diet, Sridevi Young, Vetera

సినిమాలలో యంగ్ గా కనిపించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెకు శాపంగా మారాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.శ్రీదేవి భర్త( Sridevi Husband ) చేసిన కామెంట్ల ద్వారా ఈ విషయాలు వెల్లడవుతున్నాయి.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

భిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటేయడం ద్వారా ఆమె సత్తా చాటుతున్నారు.

Telugu Boney Kapoor, Sridevi, Janhvi Kapoor, Sridevi Diet, Sridevi Young, Vetera

జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.జాన్వీ కపూర్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.జాన్వీ కపూర్ కు సోషల్ మీడియాలో సైతం రేంజ్ పెరుగుతోంది.

సినిమా సినిమాకు నటన విషయంలో ఆమె ఇంప్రూవ్ అవుతున్నారు.శ్రీదేవి భౌతికంగా మరణించినా తమ హృదయాలలో మాత్రం ఆమె జీవించే ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube