స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణానికి అసలు కారణమిదేనా.. మరణం వెనుక ఇంత జరిగిందా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి( Sridevi ) అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందారు.
ఆమె తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి శ్రీదేవి మెప్పించిన సంగతి తెలిసిందే.
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీదేవి తన నటనతో ఎన్నో సినిమాల రేంజ్ ను పెంచారు.
2018 సంవత్సరంలో శ్రీదేవి మృతి చెందారు.గుండెపోటుతో శ్రీదేవి మృతి( Sridevi Death ) చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.
అయితే శ్రీదేవి మరణానికి సంబంధించి అప్పట్లో ఎన్నో విషయాలు, ఎన్నో కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.
శ్రీదేవి అందం కోసం కఠినమైన డేట్ లను ఫాలో అయ్యేవారని అలా చేయడమే ఆమెకు శాపంగా మారిందని తెలుస్తోంది.
ఒకవేళ శ్రీదేవి అలా చేయకుండా ఉండి ఉంటే ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయం కలిగేది కాదు.
"""/" /
సినిమాలలో యంగ్ గా కనిపించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెకు శాపంగా మారాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
శ్రీదేవి భర్త( Sridevi Husband ) చేసిన కామెంట్ల ద్వారా ఈ విషయాలు వెల్లడవుతున్నాయి.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.
భిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటేయడం ద్వారా ఆమె సత్తా చాటుతున్నారు. """/" /
జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
జాన్వీ కపూర్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ కు సోషల్ మీడియాలో సైతం రేంజ్ పెరుగుతోంది.సినిమా సినిమాకు నటన విషయంలో ఆమె ఇంప్రూవ్ అవుతున్నారు.
శ్రీదేవి భౌతికంగా మరణించినా తమ హృదయాలలో మాత్రం ఆమె జీవించే ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!