1962 సంస్థ ఈఎంఆర్ఐ క్రింద జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సంచార పశు వైద్యశాల సిబ్బంది

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ సెప్టెంబర్ 2017 న ప్రారంభమైన పశు సంచార వైద్య సేవలు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వంద వాహనాలు పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి , ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 1962 పశు సంచార వైద్య వాహనాలను నడిపిస్తున్నారు.ఈ సేవలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని వేల మూగజీవాల ప్రాణాలు కాపాడారు,

 1962 Nomadic Veterinary Hospital Staff Suffering From Salaries Under The Organiz-TeluguStop.com

కానీ గత కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు లేక కుటుంబ పోషణ కూడా ఇబ్బంది గా ఉందన్నారు.2017 నుంచి ఇప్పటివరకు వేతనాలు పెరగడం లేదు , ఇంక్రూమెంట్లు ఇవ్వడంలేదు యజమాన్యాన్ని అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదంటున్నారని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశు సంచార వైద్య సేవల నిధులు విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube