మీ ఇంట్లో ధన అభివృద్ధి జరగాలంటే.. రాత్రి సమయంలో ఇలా చేయండి..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ చేతినిండా సంపాదన ఉండాలని కోరుకుంటూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం( Vastu Astrology ) రాత్రి పూట కొన్ని పనులు చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

 Vastu Tips To Attract Wealth To Your Home ,vastu Tips,laxmi Devi,money,pooja Roo-TeluguStop.com

మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయి.చాలామంది సంపద పెరగడానికి ఎంతో కష్టపడి పని చేసుకుంటారు.

ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు.అయినా వారి చేతిలో ఒక పైసా కూడా నిల్వ ఉండదు.

మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద( Money ) పెరగదు.రాత్రి పూట మీరు కొన్ని పద్ధతులను అనుసరిస్తే ఇంట్లో సంపద పెరుగుతుంది.

-Latest News - Telugu

మరి ఆ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మందికి రాత్రి నిద్రపోవడానికి ముందు ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది.దేవుడి గది( Pooja Room )తో సహా అన్ని లైట్లు ఆఫ్ చేస్తూ ఉంటారు.కానీ ఇంట్లో దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉంచకూడదు.మీ ఇంట్లో సంపాద పేరగాలంటే మాత్రం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి పూజాగది లైట్స్ తో వెలిగేలా చూడాలి.అయితే ఒక్కసారి దీపం( Deepam ) వెలిగించిన తర్వాత అవి వెలుగుతున్నాయా లేదా అని కూడా చూస్తూ ఉండాలి.

మీరు నిద్రపోడానికి ముందు పూజ గదిలో చిన్న దీపన్ని వెలిగించాలని చెబుతున్నారు.


-Latest News - Telugu

ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు.అలాగే లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఎప్పుడు మీ ఇంట్లో ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా చీకటిగా ఉండకూడదు.అందుకే ప్రతి రోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి.

ఇంటి ప్రధాన ద్వారన్ని( Main Entrance ) ఎలా పడితే అలా అసలు ఉంచకూడదు.కానీ ఇది అసలు మంచిది కాదు.అందుకే చీపురును ఎప్పుడు కూడా కిందకి వచ్చి పెట్టకూడదు.లక్ష్మీదేవి రాత్రి పూట ఇంటికి వస్తుంది.

కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube