Peddireddy : తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో( YCP) పార్టీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) కీలక మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ నియామకం జరిగింది.

 Peddireddy As Regional Coordinator Of Tirupati Parliament Ycp-TeluguStop.com

ఈ మేరకు అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube