HPCL : నకిలీ పత్రాలతో పెట్రోల్ బంక్ నడుపుతున్న ప్రముఖ వ్యక్తి.. అడ్డుకట్ట వేసిన హెచ్‎పీసీఎల్

హైదరాబాద్ లో ప్రముఖ ఛానల్ కు చెందిన ఓ వ్యక్తిపై పలు ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయన అక్రమాలకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( Hindustan Petroleum Corporation Limited ) (హెచ్ పీసీఎల్) అడ్డుకట్ట వేసింది.

 A Famous Person Running A Petrol Station With Fake Documents Hpcl Blocked-TeluguStop.com

మాదాపూర్ లో ల్యాండ్ నకిలీ ధృవపత్రాలతో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నట్లు హెచ్పీసీఎల్ గుర్తించిందని తెలుస్తోంది.ల్యాండ్ యజమానికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంక్ ను నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.

ఈ నేపథ్యంంలో ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలోనే అధికారులు చెప్పినప్పటికీ బేఖాతరు చేశారని తెలుస్తోంది.దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమిత పెట్రోల్ బంక్( Petrol Bunk ) స్థలాన్ని సీజ్ చేశారు.

అయితే ఈ వ్యవహారాన్ని రూపాయి పెట్టుబడి లేకుండా ఛానల్ లో పేరు గడించిన ఓ వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube